- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఈ ఊరిలో దహనం చేయకండి..
by Sridhar Babu |

X
దిశ, వెబ్ డెస్క్ : కరోనాతో మృతి చెందిన వ్యక్తిని తమ గ్రామంలో దహనం చేయకూడదని స్థానికులు అడ్డుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం సంకేపల్లిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రాజు అనే వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. దీంతో అతన్ని తన గ్రామంలో దహన సంస్కారం చేయడానికి కుటుంబీకులు ఊరికి తీసుకెళ్లారు. దీంతో కరోనాతో మృతి చెందిన వ్యక్తిని ఇక్కడ దహనం చేయకూడదంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో రెండు గంటల పాటు మృతదేహంతో కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు.
Next Story