- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ ప్రభు షేర్ చేసిన ఓ పిక్చర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఇన్నాళ్లు “మానాడు” సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న దర్శకుడు ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు. చిత్రం ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటున్న సమయంలో కరోనా ఎఫెక్ట్ తో అన్ని సినిమాలు వాయిదా పడినట్లే .. యూనిట్ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న విక్రమ్ ప్రభు … సిబ్లింగ్స్ డే ను పురస్కరించుకుని అజిత్, విజయ్ లతో ఉన్న పిక్ షేర్ చేశాడు. హ్యాపీ సిబ్లింగ్స్ డే… ప్రేమను పంచండి… ద్వేషించడం మానుకోండి అని సూచించారు. కాగా ఈ పిక్ “మంగాత్త” షూటింగ్ టైమ్ లోది. అజిత్, విజయ్ అభిమానులను దృష్టిలో ఉంచుకునే ఈ కామెంట్స్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఫ్యాన్ వార్ కు ఎండ్ చెప్పాలని అటు అజిత్, ఇటు విజయ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. మాస్టర్ ఆడియో ఫంక్షన్ లో విజయ్ కూడా తన స్నేహితుడు అజిత్ ను చూసి సూట్ వేసుకు వచ్చానని చేసిన వ్యాఖ్యలు ట్రెండ్ అయ్యాయి కూడా.
Tags: Vikram Prabhu, Ajith, Vijay, Siblings Day