- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ మహనీయుని జయంతి అక్కడే: విజయసాయిరెడ్డి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ హయాంలో రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూరిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 77 లక్షల మంది ఎస్సీలకు 15.7 వేల కోట్లు, 25 లక్షల మంది ఎస్టీలకు 5 వేల కోట్లకు పైగా పథకాల వర్తింపు కల్పించామని తెలిపారు. అలాగే, వచ్చే ఏప్రిల్ 14 నాటికి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ పార్కు రెడీ కానుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మహనీయుని జయంతిని అక్కడే జరుపుకుందామని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story