ఆయన ఇవ్వడు..ఎవరైనా ఇస్తే చూడలేడు: విజయసాయి

by srinivas |
ఆయన ఇవ్వడు..ఎవరైనా ఇస్తే చూడలేడు: విజయసాయి
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే అని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్రజలకు చంద్రబాబు ఇవ్వలేడు…ఎవరైనా ఇస్తే చూడలేడని విమర్శించారు. విశాఖలో చంద్రబాబు హయాంలోనే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని అన్నారు. ప్రభుత్వ భూములు తిరిగి ఇవ్వకపోతే అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. ఇండ్ల పట్టాల పథకం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక సీఎం జగన్ అని తెలిపారు.



Next Story

Most Viewed