- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘ఈ ఒక్కసారికి వదిలేయండి సార్.. దండం పెడ్తా’

X
దిశ, వెబ్‌డెస్క్: కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపకుండా ఓ వెటర్నరీ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. అయితే దీనిపై ‘దిశ’ విలేకరి సదరు డాక్టర్‌కు ఫోన్ చేసి వివరణ అడగ్గా.. ‘తనకు ఆరోగ్యం బాలేదని, స్టాఫ్ కూడా సరిగా లేరని, ఈ ఒక్కసారికి వదిలేయండి అంటూ ప్రాదేయపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కింద వీడియోలో ఉంది చూడొచ్చు.
Next Story