- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శశికళ కన్నుమూత.. విషాదంలో ఇండస్ట్రీ
by Jakkula Samataha |
X
దిశ, సినిమా : బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ శశికళ(88) ఇకలేరు. ముంబైలోని తన నివాసంలో ఈ రోజు (ఆదివారం) కన్నుమూశారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జన్మించిన శశికళ.. చిన్నప్పటి నుంచి యాక్టింగ్, డ్యాన్సింగ్, సింగింగ్ అంటే తనకున్న ఇష్టంతో సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆమె 1962లో వచ్చిన ‘ఆర్తి’ సినిమాతో పాపులర్ అయింది.
ఇక ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై ఓ వెలుగు వెలిగింది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్స్ ‘ఆయే మిలన్ కి బేల, ఖూబ్‌సూరత్, అనుపమ, బాద్‌షా, కబీ ఖుషీ కబీ ఘమ్’ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ఆమె మరణ విషయమై శశికళ కుటుంబీకుల నుంచి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు.
Advertisement
Next Story