- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఏపీ ప్రాజెక్టుతో హైదరాబాద్ వాసులకు కష్టాలు’
X
దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని.. ఏపీ ప్రభుత్వంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకి 7.7 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతో నాగార్జునసాగర్ నీటిని తెలంగాణలోని ప్రాజెక్టులకు అందవని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డిల జిల్లా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్‌కు కూడా నీటి ఎద్దడి సమస్య వస్తుందని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
Advertisement
Next Story