- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి వద్దకే కూరగాయలు
X
దిశ, మహబూబ్ నగర్: పాత బస్టాండులోని కూరగాయాల మార్కెట్ తాత్కాలికంగా తేరుమైదానంలోకి మారుస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహ్మ తెలిపారు. శనివారం సాయంత్రం పాత కూరగాయాల మార్కెట్లోని వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ నరసింహ్మ, తహసీల్దార్ మంజుల పట్టణ ఎస్ఐ సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ నివారణకు లాక్ డౌన్ నేపథ్యంలో కూరగాయలు కొనడానికి వచ్చు వినియోగదారులు ఈ ఇరుకైనా మార్కెట్లో దుకాణాల ముందు గుమ్మిగూడుతున్నారని తెలిపారు. ఇలా గుమ్మిగూడటంతో కరోనా వైరస్ తొందరగా వ్యాపించే అవకాశం ఉందన్నారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా పాత కూరగాయల మార్కెట్లోని దుకాణాలను ఇక్కడ నుంచి తొలగించి తేరు మైదానంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో ప్రతి కాలనీలో కూరాగాయల దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story