గీతంలో ‘‘ఫ్లూయిడ్ డైనమిక్స్‌’’పై వెబినార్

by Shyam |
గీతంలో ‘‘ఫ్లూయిడ్ డైనమిక్స్‌’’పై వెబినార్
X

దిశ, సంగారెడ్డి: పటాన్‌చెరు సమీపంలోని గీతం యూనివర్సిటీలో గణితశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ ఫ్లూయిడ్ డైనమిక్స్ ‘ (Fluid dynamics) అనే అంశంపై వెబినార్ (Webinar) ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ రాజశేఖర్ పాల్గొన్నారు. వెబినార్ నిర్వాహకులను ప్రొఫెసర్ రాజశేఖర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఎటీ వరంగల్‌లోని గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్ జేవీ రమణమూర్తి ‘ టెన్సర్ ఎనాలిసిస్ అండ్ అప్లికేషన్స్ ‘ (Tensor Analysis and Applications) అనే అంశంపై చేసిన ఉపన్యాసంతో శ్రీకారం చుట్టుకున్న ఈ వెబినార్‌లో ఐఐటీ మద్రాసుకు చెందిన ప్రొఫెసర్ వీవీఎస్ఎస్ సన్యాసిరాజు, ఎస్ఏటీ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్ డి.శ్రీనివాసాచార్య, ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ కీర్తి చంద్రసాహు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed