- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘జగన్‌కు దూరం ఉండేందుకే కరోనా అంటున్నారు’

X
దిశ ఏపీ బ్యూరో: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మూడు రోజుల క్రితం కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీనిపై విశాఖపట్టణం సౌత్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అనుమానం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డికి కరోనా సోకిందో? లేక సీఎం జగన్‌కి దూరంగా ఉండేందుకు కరోనా వచ్చిందని చెబుతున్నారో? అన్న అనుమానం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో వైజాగ్ జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని అన్నారు. జిల్లా కలెక్టర్ ఉన్నారా? లేరా? అని నిలదీశారు. కరోనాను జగన్ సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కేసులు పెరుగుతున్నాయని, క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలు చాలా నాసిరకంగా ఉన్నాయని వాసుపల్లి గణేష్ విమర్వించారు.
Next Story