- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వరుణ్ తేజ్‌కు కరోనా నెగెటివ్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్‌కు కరోనా నెగెటివ్ గా తేలింది. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసిన వరుణ్.. నెగెటివ్ అనే ఒక రిపోర్ట్ ఇంత ఆనందాన్నిస్తుందని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. కరోనా నుంచి కోలుకోవాలని తన గురించి ప్రేయర్ చేసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పాడు. కాగా డిసెంబర్ 29న తనకు పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించిన మెగా ప్రిన్స్.. పది రోజుల్లో కోలుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇదిలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా పాజిటివ్ రావడంతో ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు.
https://twitter.com/IAmVarunTej/status/1347055952894205952?s=20
Next Story