- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీ ఉచిత సలహాలు అక్కర్లేదు : వనిత
వనిత విజయ్ మూడో పెళ్లి.. కోలీవుడ్‌లో వివాదాలకు దారి తీసింది. పీటర్ పాల్‌ను ఏ ముహూర్తాన పెళ్లి చేసుకుందో కానీ.. రోజుకో వివాదం తెరపైకొస్తోంది. పీటర్ భార్య.. తనకు విడాకులు ఇవ్వకుండా అతడు వనితను ఎలా పెళ్లి చేసుకుంటాడని రచ్చకెక్కగా తనకు సపోర్ట్ చేసింది నటి లక్ష్మీ రామకృష్ణన్. ఈ క్రమంలో వనితతో పెద్ద యుద్ధమే జరగ్గా.. ‘మూడు పెళ్లిళ్లు చేసుకున్నంత మాత్రాన నేను మంచిదాన్ని కాకుండా పోను.. ఒక్క భర్తతో ఉన్నంత మాత్రాన నువు పతివ్రతవు అయిపోవు’ అంటూ చాలా ఘాటుగా కామెంట్ చేసింది వనిత.
ఇక ప్రతీ విషయంలో కలుగజేసుకునే కస్తూరి.. ఈ విషయంలోనూ స్పందించింది. లక్ష్మీ రామకృష్ణన్‌కు ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న మనుషులకు దూరంగా ఉండమని చెప్తూనే.. వనితను కొంచెం బ్రేక్ తీసుకోమని సూచించింది. లేదంటే నీకు నువ్వే గోతిలో పడినట్లు అవుతావని చెప్పింది. దీంతో మండిపోయిన వనిత.. ‘నీ ఉచిత సలహాలు నాకేం వద్దు.. పాపం ఒంటరిగా ఉన్న నిన్ను తలుచుకుంటే బాధేస్తుంది’ అని రిప్లై ఇచ్చింది.