బ్రేకింగ్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయం

by Anukaran |   ( Updated:2021-03-20 06:28:34.0  )
బ్రేకింగ్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభీ వాణీదేవీ గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ముందు నుండి టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఓట్ల మధ్య వ్యత్యాసం కొనసాగినా చివరకు వాణీదేవీ విజయం సాధించారు. 11,703 ఓట్లతో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ, బీజేపీ అభ్యర్ధి రామచందర్ రావుపై ఆమె ఘన విజయం సాధించారు.

మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లతో కలిపి..

  • వాణీదేవి 1,12,689 + 36,580 = 1,49,269
  • రామచందర్‌రావు 1,04,668 + 32898= 1,37,566

పల్లా వర్సెస్ తీన్మార్..

Advertisement

Next Story