- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్పీడ్‌పోస్టులో ప్రసాదం పంపిణీ
by Shamantha N |
X
శ్రీనగర్: దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణో దేవి మాత భక్తులు ఈ సారి ప్రసాదాన్ని ఇంటి వద్ద ఉండే పొందనున్నారు. జమ్ము కశ్మీర్ రియాసీ జిల్లాలోని వైష్ణో దేవి దేవస్థాన బోర్డు కరోనాను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికోసం పోస్టు శాఖతో ఒప్పందం చేసుకుంది.
ప్రసాదం కోసం నమోదు చేసుకున్న భక్తులకు స్పీడ్ పోస్టు ద్వారా సరఫరా చేయనుంది. మూడు కేటగిరీలుగా ఈ ప్రసాదాలను లాభాతీతంగా భక్తులకు పంపడానికి నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రసాదాన్ని పొందలనుకునేవారు బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా 9906019475 నెంబర్‌కు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చునని వివరించింది.
Advertisement
Next Story