- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఖాళీలు
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ (ఆర్‌కేపురం)లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ వివిధ విభాగాల్లో ఖాళీగా (కాంట్రాక్టు) ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 14
పోస్టులు: లైబ్రేరియన్, యూడీసీ, ఎల్‌డీసీ, రిసిషనిస్ట్, ఎంటీఎస్, నర్సింగ్ అసిస్టెంట్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ తదితరాలు
అర్హత: పదోతరగతి, ఐటీఐ, ఇంటర్‌తోపాటు డీసీఏ, బ్యాచిలర్/ మాస్టర్ ఆఫ్ లైబ్రేరీ సైన్స్, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత
వయస్సు: ఏప్రిల్ 1, 2021 నాటికి 35 లేదా 40 ఏండ్లకు మించరాదు. పోస్టుల వారీగా తేడాలు ఉన్నాయి.
అప్లికేషన్ ఫీజు: రూ.100
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో (నిర్ణీత నమూనాలో)
చివరి తేదీ: 5, ఫిబ్రవరి 2021
వెబ్‌సైట్: www.apsrkpuram.edu.im లో పూర్తి వివరాలు పొందుపరిచారు.
Next Story