శృంగార సమస్యలా.. యాలకులు వాడండి

by  |
శృంగార సమస్యలా.. యాలకులు వాడండి
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా యాలకుల (cardamom)ను వంటలో వినియోగిస్తారు. వీటితో టీ(tea) కూడా చేసుకుంటారు. అయితే యాలకులు వాసనం కోసమే కాకుండా ఆరోగ్యానికి (health) ఎంతో మేలు చేస్తాయి అంటా. ముఖ్యంగా శృంగార సమస్యలను(sex problems) చెక్ పెట్టడానికి యాలకులు పనిచేస్తాయని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.

ఆందోళన(Worry) నుంచి బయటపడాలంటే యాలకులు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. శృంగారం(sex)లో సంతృప్తిలేని వారి నిత్యం యాలకులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ప్రతి రోజు రెండు టీస్పూన్ల యాలకులు తీసుకుంటే వీర్యం(Semen) బాగా వృద్ధి చెందుతుందని పరిశోధనల్లో తేలింది. ప్రస్తుత ఉరుకుల ప్రపంచంలో చాలా మందికి శృంగార సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో శీఘ్ర స్ఖలన( Rapid ejaculation) సమస్య సర్వసాధారణమైంది. ఈ సమస్యకు యాలకులతో పుల్ స్టాప్ పెట్టొచ్చు అని అంటున్నారు శాస్త్రవేత్తలు.



Next Story

Most Viewed