టిక్‌టాక్‌పై ట్రంప్ సంచలన నిర్ణయం..

by  |
టిక్‌టాక్‌పై ట్రంప్ సంచలన నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. టిక్‌టాక్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. టిక్‌టాక్, వియ్‌చాట్ యాప్‌లపై నిషేధాన్ని విధిస్తూ సంతకం చేశారు. ఈ నిషేధం 45 రోజుల్లో అమలులోకి రానున్నట్టు తెలిపారు. టిక్‌టాక్‌తో తమ జాతీయ భ్రదతకు పెనుముప్పు ఉందని ట్రంప్ ఆరోపించారు. కాగా ఇప్పటికే భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధించిన విషయం తెలిసిందే.


Next Story