- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రశాంతంగా యూపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలు
by Shyam |

X
దిశ ప్రతినిధి , హైదరాబాద్:
యూపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష- 2020 ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 99 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 46,121 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఉదయం నిర్వహించిన పరీక్షకు 20,475 మంది, మధ్యాహ్నం పరీక్షకు 20,669 మంది హాజరయ్యారు. ఉదయం నిర్వహించిన మొదటి సెషన్ లో 25,376 మంది, రెండవ సెషన్ లో 25,452 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదని పరీక్షల ఏడీ భాను ప్రసాద్ తెలిపారు.
Next Story