- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: ఇంటర్ బోర్డు కార్యదర్శి ఓ ప్రకటన చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం దరఖాస్తుల గడువును పొడిగించినట్లు తెలిపారు. ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Next Story