- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కరోనా

X
దిశ, వెబ్‌డెస్క్: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో తెలిపారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ యధావిధిగా జరుగుతాయని చెప్పారు. తనను ఇటీవల కలిసిన వారందరూ టెస్టులు చేయించుకుని క్వారంటైన్‌లో ఉండాలని ఆయన సూచించారు. తనకు కరోనా సోకినట్లు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఉదయం ట్విట్టర్‌లో ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కరోనా బారిన పడినట్లు ప్రకటించారు.
शुरुआती लक्षण दिखने पर मैंने कोविड की जांच कराई और मेरी रिपोर्ट पॉजिटिव आई है।
मैं सेल्फ आइसोलेशन में हूं और चिकित्सकों के परामर्श का पूर्णतः पालन कर रहा हूं। सभी कार्य वर्चुअली संपादित कर रहा हूं।
— Yogi Adityanath (@myogiadityanath) April 14, 2021
Next Story