- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా నుంచి కోలుకున్న యూపీ సీఎం
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌కు కరోనా నెగిటివ్‌గా తేలింది. ఇటీవల ఆయన కరోనా బారిన పడగా.. గత కొద్దిరోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా టెస్టు చేయగా నెగెటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విిట్టర్‌లో తెలిపారు.
आप सभी की शुभेच्छा और चिकित्सकों की देखरेख से अब मैं कोरोना निगेटिव हो गया हूँ।
आप सभी के द्वारा मुझे दिए गए सहयोग व शुभकामनाओं के लिए धन्यवाद।
— Yogi Adityanath (@myogiadityanath) April 30, 2021
Next Story