- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2005-16 మధ్య తగ్గిన పేదరికం : ఐరాస
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : బహుముఖ పేదరికం నుంచి ప్రజలను బయట పడేయడంలో ఇండియా.. మిగతా దేశాలకంటే ముందుందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. 2005-06 నుంచి 2015-16 మధ్య 27 కోట్లకు పైగా భారతీయులు వివిధ రూపాల్లోని పేదరికం నుంచి బయట పడ్డారని ఐరాస నివేదిక తెలిపింది. అయితే, కరోనా నేపథ్యంలో దేశంలో ఎదురవుతున్న పౌష్టికాహార లేమిని , డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించకపోతే , పేదరిక సమస్య మొదటికొచ్చే అశకాశం ఉందని ఆ రిపోర్టు హెచ్చరించింది.
Advertisement
Next Story