కేంద్ర మంత్రికి కొడుకు షేవింగ్

by Shamantha N |
కేంద్ర మంత్రికి కొడుకు షేవింగ్
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న ఈ క్షణాలను కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, అతని కొడుకు చిరాగ్ పాశ్వాన్‌లు మధుర జ్ఞాపకాలుగా మలుచుకుంటున్నారు. కొత్త కొత్త అనుభూతులను పంచుకుంటున్నారు. నైపుణ్యాలకు పదును పెడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా సెలూన్‌లు బంద్ కావడంతో తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్‌కు అతని కొడుకు చిరాగ్ పాశ్వాన్ గడ్డం తీస్తూ ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ తండ్రీ కొడుకుల అనుబంధాన్ని అభినందించారు.

tags: union minister, ram vilas paswan, chirag paswan, salon, shaving

Next Story

Most Viewed