- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు చెన్నైలో అమిత్ షా పర్యటన
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని చెన్నై నగరంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం పర్యటించనున్నారు. తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా చేస్తున్న వ్యూహాల్లో భాగంగానే నేడు అమిత్ షా పర్యటన జరుగనుంది. బీజేపీ ఇప్పటికే స్థానిక అన్నాడీఎంకే పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నా సంగతి తెలిసిందే. అంతేగాకుండా బీజేపీలో కలిసి పనిచేయాలని అన్నాడీఎంకే కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సమాచారం.
Next Story