- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయండి : కేంద్రం
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 12 రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో 46 జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని గుర్తించినట్టు తెలిపారు.
కేసులు పెరుగుతున్న చోట్ల కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా కట్టడి చేయాలని ఆదేశించారు. కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచడంతో పాటు టీకా పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు.
Advertisement
Next Story