- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం ఆమోదం
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే స్పెక్ట్రమ్ వేలానికి ఆమోదం తెలిపింది. మార్చిలో 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహించనున్నట్టు ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. అలాగే 20 ఏళ్లకు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 5జీ స్పెక్ట్రామ్ వేలానికి అనుమతి ఇచ్చారు. దీని ద్వారా రూ. 3,92,332 కోట్ల ఆదాయం వస్తోందని కేంద్ర కేబినెట్ అంచనా వేసింది. అలాగే చెరుకు రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. టన్ను చెరుకుకు రూ. 6 వేల చొప్పున సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే, 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతులపై కూడా రాయితీ కల్పించింది.
Advertisement
Next Story