- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎమ్మెల్యే సోదరునిపై దాడి..
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: నంద్యాల ఎన్జీవోస్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్ర రెడ్డి సోదరుడు ప్రహ్లాద్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ప్రహ్లాద్ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. కాగా డబ్బుల విషయంలో సుధాకర్ రెడ్డి, మణికంఠ అనే వ్యక్తులు తనతో గొడవ పడ్డారని ప్రహ్లాద్ రెడ్డి చెబుతున్నారు.
Next Story