- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒకే ఇంట్లో మామ, కోడలు ఉరేసుకుని ఆత్మహత్య
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి జిల్లాలో మోటకొండూరులో విషాదం చోటు చేసుకుంది. తన భర్త మరో వివాహం చేసుకున్నాడని భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోడలి ఆత్మహత్యకు భయానికి లోనైన మామ కూడా అదే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. మోటకొండూరులో మారయ్య అనే వ్యక్తి కొడుకు మరో వివాహం చేసుకున్నాడు. దీంతో కొడుకు భార్య మొదటి భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. కోడలి ఆత్మహత్యకు భయానికి లోనైన మామ మారయ్య కూడా అదే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story