- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కేయూలో రెండు క్వారంటైన్ వార్డులు

X
దిశ, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కాకతీయ యూనివర్సిటీలోని వసతి గృహాల్లో క్వారంటైన్ వార్డులను ఏర్పాటు చేశారు. మెన్స్ హాస్టల్‌కు ఇన్‌ఛార్జిగా ధర్మసాగర్ తహసీల్దార్ సీహెచ్ రవి, గర్ల్స్ హాస్టల్ ఇన్‌ఛార్జిగా ఎల్కతుర్తి తహసీల్దార్ రవీందర్‌ను నియమించారు.
tags;Warangal Urban District,Two Quarantine Wards in ku,boys hostel,girl hostel
Next Story