అనంతగిరిలో మరో రెండు కేసులు

by vinod kumar |
అనంతగిరిలో మరో రెండు కేసులు
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. అనంతగిరి మండలం గొండ్రియాలలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బాధితులతో సంబంధం ఉన్న ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. గొండ్రియాలో కరోనా రావడంతో అధికారులు గ్రామం మొత్తం శానిటైజ్ చేశారు.



Next Story