రామ్‌పూర్ తండాలో రెండు పాజిటివ్ కేసులు

దిశ, బాన్సువాడ: బాన్సువాడ మండలంలోని రాంపూర్ తండాలో రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేశారు. అంతేగాకుండ స్థానిక ప్రజల, టెంపరేచర్ చెక్ చేసి వారికి విటమిన్ సి, జింక్ కాల్షియం, పారాసిటమాల్ ట్యాబులెట్లను పంపిణీ చేశారు.

Advertisement