పరిటాల శ్రీరామ్‌పై రెండు కేసులు

by srinivas |
పరిటాల శ్రీరామ్‌పై రెండు కేసులు
X

అనంతపురం జిల్లా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పై రెండు పోలీస్ కేసులు నమోదయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. బత్తలపల్లి, రామగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. బత్తలపల్లి ఘర్షణలో అందిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయగా, ఎన్నికల కోడ్​ అమలులో ఉండగా రామగిరిలో ప్రసంగించారని మరో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Tags : paritala sriram, anantapur, two police cases

Advertisement

Next Story