ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి

by srinivas |   ( Updated:2022-08-22 09:29:21.0  )
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి
X

అమరావతి: కర్నూలులోని కొలిమిగుండ్ల మండలం బెలుం దగ్గర ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బెలుంకు చెందిన తోక శాంతయ్య, తోక మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Tags: tractor overturned, kurnool, ap, road accident, kolimigundla

Advertisement

Next Story