- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మద్యం అనుకొని శానిటైజర్ తాగి..

X
దిశ, వెబ్ డెస్క్ : ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. శానిటైజర్ తాగి మధు, సత్యనారాయణ అనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మద్యం అనుకొని శానిటైజర్ తాగి వారు మరణించినట్టుగా వారి కుటుంబ సభ్యలు తెలిపారు. ఈ ఘటన పై స్పదించిన పోలీసులు అనుమానాస్పదంగా మృతి చెందినట్టు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story