- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇద్దరి ప్రాణాలు తీసిన వేట
by Shyam |
X
దిశ, వెబ్డెస్క్: చేపలు, బాతుల వేటలకు వెళ్లి వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గాజుల కుంట తండాకు చెందిన పర్మ్యానాయక్.. శనివారం రాత్రి బాతుల వేట కోసం గాజుల కుంటలో దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పర్మ్యానాయక్ మృతి చెందాడు. మరోవైపు బుర్రితండాకు చెందిన డేగావత్ రాము శనివారం రాత్రి చేపల వేటకు బొంరాస్ పేట చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ శ్రీశైలం తెలిపారు.
Advertisement
Next Story