- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీబీఐ అదుపులో ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే
X
దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు మంత్రులను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన శారదా గ్రూప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీతోపాటు ఎమ్మెల్యే మదన్ మిత్ర, మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను అధికారులు సీబీఐ కార్యాలయానికి తరలించారు. శారదా గ్రూప్ కుంభకోణంలో వీరందరిని సీబీఐ విచారించనుంది. అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Advertisement
Next Story