- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ములుగు జిల్లాలో కారు బైకు ఢీ.. ఇద్దరు మృతి
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : ములుగు జిల్లా వాజేడు మండలంలోని మండపాక జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఆ సమయంలో కారు చత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి హైదరాబాదు వెళ్తుండగా, ద్విచక్రవాహనం వెంకటాపురం వైపునకు ప్రయాణిస్తోంది. ఈ ఘటన రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకోగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story