- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నెత్తురోడిన నిడమోలు రహదారి..

X
దిశ, వెబ్‌డెస్క్ : రోడ్డు ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మొవ్వ మండలం నిడమోలు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికీ తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మద్దాల శ్రీను, ఇంతియాజ్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story