- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
రెండు కిలోల గంజాయి పట్టివేత
by Aamani |
X
దిశ, బోథ్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఎక్స్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి పట్టుబడింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేయడంతో రెండు కిలోల గంజాయి లభించిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అనిల్ కాంబ్లే(నాందేడ్), రాథోడ్ మోహన్ (సోనాల)లకు చెందిన గంజాయి తీసుకొని వెళ్తున్నట్లు నిందితుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story