- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఐపీఎల్ ప్రియులకు నేడు డబుల్ ఢమాకా

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 14లో నేడు రెండు రసవత్తర మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఇక రాత్రి 7.30 గంటలకు ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు బరిలోకి దిగనున్నాయి. ఒకే రోజు రెండు మ్యాచులకు తోడు ఆదివారం కావడంతో క్రికెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story