- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మాసాయిపేటలో ఒకేరోజు ఇద్దరు మృతి
by Aamani |

X
దిశ, వెబ్ డెస్క్: నిర్మలో జిల్లాలో విషాదం నెలకొన్నది. ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కడెం మండలం మాసాయిపేట సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రాక్టర్ ను ట్రాలీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
మృతులు మాసాయిపేటకు చెందిన తరుణ్, గంగాధర్ గా గుర్తించారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story