కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపాలే.. రైతు వేదికలు

by Shyam |
కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపాలే.. రైతు వేదికలు
X

దిశ, తుంగతుర్తి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపాలే.. రాష్ట్రంలో రైతు వేదికలకు ప్రతిరూపాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి నియోజక వర్గంలోని మోత్కూరు, అడ్డగూడూరు, శాలిగౌరారం, అర్వపల్లి మండలాల్లోని గ్రామాల్లో రైతు వేదికల భవనాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రైతును రాజు చేయడానికే ఈ రైతు వేదికలు ఏర్పాటని అన్నారు.


Advertisement
Next Story

Most Viewed