- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీటీడీ ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మార్పు

X
దిశ, ఏపీ బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కల్యాణమండపాలు తదితర సేవలను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోడంతోపాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్స్‌కు అందుబాటులో ఉన్న https:/ttdsevaonline.com అనే వెబ్ సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా పేరు మార్చింది. ఇది మే 23 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
Next Story