- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తిరుమలలో శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి రద్దు
by Hamsa |

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో ఫిబ్రవరి 27వ తేదీన జరగాల్సిన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొవిడ్-19 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పర్వదినం నాడు ఎక్కువ మంది భక్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్రదాయం ఉన్నందువల్ల, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్యక్రమాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కుమారధార తీర్థంలోకి భక్తులకు అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది.
Next Story