సిద్దిపేటలో కార్గో సేవలు షురూ

by Shyam |
సిద్దిపేటలో కార్గో సేవలు షురూ
X

దిశ, మెదక్: సిద్దిపేట ఆర్టీసీ పాత బస్టాండ్‌లో కార్గో సేవలను శనివారం డీవీఎం సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్గో సేవల బుకింగ్ కోసం బస్ స్టాప్‌లో సంప్రదించాలన్నారు. ఆర్టీసీపై ప్రజలకున్న నమ్మకమే కార్గో సేవలను విజయవంతం చేస్తుందన్నారు. అన్ని బస్ స్టేషన్లలో కార్గో సేవలు అందుబాటులో ఉంటున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే కార్గో సేవలకు సంబంధించి మొబైల్ యాప్‌కు కూడా అందుబాటులోకి తెస్తామన్నారు.

Next Story

Most Viewed