- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఘోర ప్రమాదం.. చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
by Shyam |

X
దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని కొత్తగూడ మండలం ముస్మి గ్రామ శివారులో నర్సంపేట నుండి కొత్తగూడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి పాకాల ఏరియాలో చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో డ్రైవర్, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
Next Story