- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువు పొడగింపు
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడగిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాధి వ్యాప్తి కారణంలో దరఖాస్తు గడువును పెంచినట్టుగా టీఎస్ పీఈసెట్ కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసము లేకుండా ఈ నెల 15 వరకు బిపిఈడి. డిపిఈడి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులు రూ.800 ఫీజును చెల్లించిన రిజిస్ట్రర్ చేసుకోవాలని తెలిపారు. ఫిజికల్ టెస్ట్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇతర వివరాలను వెట్ సైట్ ను సందర్శించాలని సూచించారు.
Advertisement
Next Story