- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టీఎస్ ఈడీసెట్ దరఖాస్తు గడువు పొడగింపు

X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఈడీసెట్ దరఖాస్తు గడువును పొడగిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 7 వరకు ఉన్న దరఖాస్తు గడువును ఈ నెల 12 వరకు పొడగించినట్టుగా కన్వీనర్ ఏ రామకృష్ణ తెలిపారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గడువును పొడగించనట్టుగా పేర్కొన్నారు. విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్షా తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
Next Story