- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసింది. రేపటినుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా మే 5తో ముగియనుంది. ఇంజినీరింగ్ పరీక్షను జూలై 7, 8, 9 తేదీల్లో నిర్వహించనుండగా.. అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షను జూలై 5, 6 తేదీల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు రూ.800 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 400 నిర్ణయించారు. ఈ రెండు పరీక్షలకు అప్లై చేయాలనుకునే వారికి ఫీజు రూ.1600 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 800 నిర్ణయించారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/లో పొందుపరిచారు.
Advertisement
Next Story