- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీఎస్ బీపాస్ ప్రారంభం ఎప్పుడంటే !
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: భవన నిర్మాణ అనుమతులు మరింత పారదర్శకం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న టీఎస్ బీపాస్‌ను సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ కార్యక్రమం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరగనుంది.
Next Story